It seems that the gap between CM KCR and Governor Tamilsai Soundara Rajan has reduced. Governor Tamili Soundararajan along with CM KCR participated in the inauguration of the prayer halls in the Secretariat on Friday.
సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కు మధ్య గ్యాప్ తగ్గినట్లు తెలుస్తోంది. శుక్రవారం సచివాలయంలోని ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ తో కలిసి గవర్నర్ తమిళి సౌందరరాజన్ పాల్గొన్నారు.
~VR.238~CA.240~ED.232~